మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ వేడకలకు సీఎం జగన్ హాజరు

నూతన వధువరులను ఆశీర్వధించిన సీఎం జగన్, మంత్రులు. ప్రజాప్రతినిధులు

Sandeep Eggoju
Published on: 27 Dec 2021 2:09 PM IST
CM Jagan attended the wedding of AP minister  Audimulapu Suresh Daughter | AP News Online
X

మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ వేడకలకు సీఎం జగన్ హాజరు

Audimulapu Suresh Daughter Wedding: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కుమార్తె వివాహ రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరయ్యారు. నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. సీఎం జగన్ తో పాటు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు ఉన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story