దావోస్ నుంచి ఏపీకి చేరుకున్న సీఎం జగన్

Jagan: రాత్రి గన్నవరం విమానశ్రయంలో దిగిన సీఎం జగన్

Jyothi
Published on: 31 May 2022 8:19 AM IST
CM Jagan Arrives In AP From Davos
X

దావోస్ నుంచి ఏపీకి చేరుకున్న సీఎం జగన్

Jagan: ఏపీ సీఎం జగన్ దావోస్ నుంచి ఏపీకి చేరుకున్నారు. రాత్రి గన్నవరం విమాశ్రయంలో దిగిన సీఎం జగన్ కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

Jyothi

Jyothi

Next Story