Pawan Kalyan: సీఎం పసివాడిలా నటిస్తూ మాట్లాడుతున్నాడు

Pawan Kalyan: జనసేన ఉన్నంత వరకు నేరస్తులను ఏపీ గద్దెనెక్కనివ్వను

Dhatripriya
Published on: 17 Jun 2023 8:15 AM IST
CM Is Talking Like A Baby
X

Pawan Kalyan: సీఎం పసివాడిలా నటిస్తూ మాట్లాడుతున్నాడు

Pawan Kalyan: పిఠాపురంలో వారాహి యాత్ర బహిరంగ సభలో సీఎం జగన్‌పై హాట్‌ కామెంట్స్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సీఎం పసివాడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేసిన పవన్.. బాబాయ్‌ను చంపితే ఆ రక్తం తుడుచుకుని నోట్లో వేలు పెట్టుకొని కూర్చున్నాడన్నారు. ఇక నేర చరిత్ర ఉన్న ఏ నాయకుడిని ఏపీ గద్దెను ఎక్కనివ్వనన్నారు పవన్ కళ్యాణ్‌. నేరస్తులను ఎన్నుకుంటే ఆ తప్పు ప్రజలదే అవుతుందని తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story