Home > ఆంధ్రప్రదేశ్ > విజయసాయిరెడ్డి, జగన్ కు తెలిసే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది - బుద్ధా వెంకన్న
విజయసాయిరెడ్డి, జగన్ కు తెలిసే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది - బుద్ధా వెంకన్న

X
Highlights
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేయ్యాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ ...
Arun Chilukuri11 Feb 2021 11:35 AM GMT
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మాణం చేయ్యాలని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న డిమాండ్ చేసారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తనకేమి తెలియదు అన్నట్లు సీఎం జగన్ ప్రదానికి లేఖ రాసారు అని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం హయంలోనే ఫోస్కో తో ఒప్పందం జరినట్లు కేంద్ర మంత్రి తేదీలతో సహా చేప్పారు అని బుద్ధ వెంకన్న తెలిపారు. విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి జగన్ కు తెలిసే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది అని ఆరోపించారు.
Web TitleCM involved in Visakha Steel privatisation deal, alleges Buddha Venkanna
Next Story