CM Chandrababu: సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

CM Chandrababu: విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశం

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 4 Sept 2024 2:24 PM IST
CM Chandrababu Naidu
X

CM Chandrababu Naidu

CM Chandrababu: వరద ప్రభావిత ప్రాతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, కలెక్టర్లు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటికి సాయం అందించాలన్నారు. అందరికీ ఆహారం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని అందించాలన్నారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్ పామాయల్, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండు కేజీల బంగాళాదుంపలు, కేజీ పంచదార అందించాలని కోరారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story