Chandrababu: ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 3:20 PM IST
Chandrababu: ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
X

Chandrababu: ఈ నెల 5న మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. భూమినిలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించే.. మోగా పేరంట్స్‌ టీచర్స్‌ సమావేశానికి హాజరుకానున్నారు. విద్యారంగ అభివృద్ధిపై చంద్రబాబు కీలక సందేశాలు ఇవ్వనున్నారు. పాఠశాలలో నాణ్యమైన బోధన, విద్యార్థుల భవిష్యత్తుపై సీఎం ఫోకస్‌ చేయనున్నారు. పేరంట్స్‌, టీచర్స్‌తో నేరుగా సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిపై అవకాశం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story