Chandrababu: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు‎.

Arun Chilukuri
Published on: 7 Nov 2025 11:16 AM IST
Chandrababu: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
X

 Chandrababu: గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu: ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు‎. ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. తాడికొండ మండలంలోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story