Chandrababu Naidu: నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

Chandrababu Naidu: నేడు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
x
Highlights

Chandrababu Naidu: ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నాను.

Chandrababu Naidu: ఇవాళ విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నాను. ఈ గవర్నెన్స్ సదస్సులో సీఎం చంద్రబాబు, 12 వందల మంది డెలిగేట్స్ పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రాంను రెండు రోజుల పాటు, 6 సెషన్స్‌తో నిర్వహించనున్నారు. పలు శాఖల్లో ప్రతిభ చూపించిన వారికి అవార్డులను ప్రధానం చేయనున్నారు సీఎం. వాతావరణంపై తయారు చేసిన ప్రత్యేక యాప్‌లను ఈ గవర్నెన్స్ సదస్సులో డెలిగేట్స్ ప్రదర్శించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories