Chandrababu Naidu: జగన్‌పై సీఎం చంద్రబాబు పరోక్ష విమర్శలు

Chandrababu Naidu: ఏపీలో కుట్రలు జరుగుతూనే ఉన్నాయి

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 3 Sept 2024 1:46 PM IST
Chandrababu Naidu
X

Chandrababu Naidu

Chandrababu Naidu: ఏపీలో కుట్రలు జరుగుతూనే ఉన్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజలను పక్కదారి పట్టించేలా కొందరి వ్యవహారం ఉందని మాజీ సీఎం జగన్‌పై ఆయన పరోక్షంగా స్పందించారు. ప్రజలు ఇబ్బందుల్లో వరద ప్రభావిత ప్రాంతంలో గుడ్లవల్లేరు ఘటన మాట్లాడటమేంటని చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజకీయం ముసుగులో నేరస్థులుగా మాట్లాడుతున్నారని ఘాటు విమర్శలు చేశారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై కూడా దర్యాప్తు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story