Indrakiladri Ghat Road Closed: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ మూసివేత

Closure Of Vijayawada Indrakeeladri Ghat Road
x

Indrakiladri Ghat Road Closed: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్ మూసివేత

Highlights

Indrakiladri Ghat Road Closed: ప్రమాదకరంగా ఉన్న కొండరాళ్లను తొలగిస్తున్న అధికారులు

Indrakiladri Ghat Road Closed: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్‌ను అధికారులు మూసివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా...కొండచరియలు విరిగిపడటంతో అప్రమత్తమైన అధికారులు.. వాహనదారులు ఘాట్ రోడ్డు వైపు వెళ్లకుండా క్లోజ్ చేశారు. నిన్న రాత్రి మరోసారి కొండచరియలు విరిగిపడిన నేపథ్యంలో.. ప్రమాదకరంగా ఉన్న కొండరాళ్లను తొలగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories