Botsa Satyanarayana: బొత్స‌ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం!

Botsa Satyanarayana: ఏపీ శాసనమండలి బొత్స సత్యనారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది.

Arun Chilukuri
Published on: 7 Oct 2025 6:16 PM IST
Botsa Satyanarayana: బొత్స‌ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం!
X

Botsa Satyanarayana: ఏపీ శాసనమండలి బొత్స సత్యనారాయణకు తృటిలో ప్రమాదం తప్పింది. పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవానికి బొత్స దంపతులు వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నారు. అయితే ఒక్కసారిగా బొత్స దంపతులు కూర్చున్న వేదిక కుప్పకూలిపోయింది. కుర్చీలో నుంచి పడిపోయిన బొత్స క్షేమంగా బయటపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎస్సై అశోక్‌తో పాటు మరో చిన్నారికి గాయాలయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story