Anantapur: కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ

Anantapur: కార్ల పరిశ్రమలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల మధ్య వాగ్వాదం

Sandeep Eggoju
Published on: 21 Sept 2021 1:23 PM IST
Clashes Between the Employees in KIA Cars Industry Anantapur
X

కియా కార్స్ ఇండస్ట్రీ (ఫైల్ ఇమేజ్)

Anantapur: అనంతపురం జిల్లాలోని కియా కార్ల పరిశ్రమలో ఉద్యోగుల మధ్య ఘర్షణ చెలరేగింది. కార్ల పరిశ్రమలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రెండు ఏజెన్సీలకు చెందిన ఉద్యోగులు ఇనుపరాడ్లతో దాడి చేసుకున్నారు. జూనియర్ ఉద్యోగులపై సీనియర్ ఉద్యోగులు దాడి చేశారని ఆరోపిస్తున్నారు. గొడవపడిన వారిని ఉద్యోగం నుంచి సంస్థ తొలగించింది. ఈనెల 17న ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story