తిక్కస్వామి ఉరుసులో ఘర్షణ

Clash in Thikkaswamy Urusu
x

ఫైల్ Image

Highlights

Andhra Pradesh: కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబానగర్‌లోని తిక్కస్వామి ఉరుసులో ఘర్షణ చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్: కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబానగర్‌లోని తిక్కస్వామి ఉరుసులో ఘర్షణ చోటు చేసుకుంది. షాపు యజమాని స్థానిక యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికులు, షాపు యజమాని రాళ్లతో దాడి చేసుకున్నారు. పరస్పరం దాడి చేసుకోవడంతో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గొడవతో ఉరుసుకు వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి.. పరిస్థితిని చక్కదిద్దారు.

Show Full Article
Print Article
Next Story
More Stories