విశాఖ 28వ వార్డులో వైసీపీ, టీడీపీల మధ్య గొడవ

YCP vs TDP: శంకుస్థాపన పనులలో ఇరువర్గాల మధ్య తోపులాట

Jyothi
Published on: 28 July 2022 2:00 PM IST
Clash Between YCP and TDP
X

విశాఖ 28వ వార్డులో వైసీపీ, టీడీపీల మధ్య గొడవ

YCP vs TDP: విశాఖ 28వ వార్డులో వైసీపీ,టీడీపీ మధ్య గొడవ జరిగింది. వార్డు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు మేయర్ గొలగాని హరివెంకట కూమారి, నియోజకవర్గ ఇన్ చార్జ్ కెకెరాజు, పలువురు కార్పొరేటర్లు హాజరైయ్యారు. అభివృద్ధి పనుల కోసం చేస్తున్న శంకుస్థాపనలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Jyothi

Jyothi

Next Story