Guntur: నరసరావుపేటలో వైసీపీ, జనసేన వర్గీయుల ఘర్షణ

Guntur: గుంటూరు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని పమిడిపాడులో వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది.

Arun Chilukuri
Updated on: 19 May 2021 10:45 PM IST
Clash Between YCP and Janasena Leaders in Narasaraopet
X


Guntur: నరసరావుపేటలో వైసీపీ, జనసేన వర్గీయుల ఘర్షణ

Guntur: గుంటూరు జిల్లా నరసరావుపేట మండల పరిధిలోని పమిడిపాడులో వైసీపీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. పంచాయతీ ప్రెసిడెంట్, సెక్రెటరీ కలిసి కొందరిపై కక్ష్య కట్టి పనులను ఆపేయడంతో.. వైసీపీ వాళ్లు నిలదీశారు. దాంతో జనసేన వాళ్లు వైసీపీ వర్గీయుల మీద దాడి చేసినట్టు వైసీపీ నేతలు కంప్లైట్ ఇచ్చారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా పంచాయతీ ప్రెసిడెంట్ పై అసభ్యకర పదజాలంతో వైసీపీ నేతలు దూషించారని జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇరువురి వాదనలు విన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story