Kuppam: ఆడుదాం ఆంధ్రా.. రెండు గ్రామాల మధ్య ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో పరస్పరం దాడి

Kuppam: ద్రావిడ విశ్వవిద్యాలయంలో కబడ్డీ పోటీలు

Shekhar G
Published on: 10 Jan 2024 7:42 PM IST
Clash Between Two Villages In Adudam Andhra program
X

Kuppam: ఆడుదాం ఆంధ్రా.. రెండు గ్రామాల మధ్య ఘర్షణ.. కుర్చీలు, కర్రలతో పరస్పరం దాడి

Kuppam: కుప్పం నియోజకవర్గం గుడుపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ జరిగింది. ద్రావిడ విశ్వవిద్యాలయంలో కబడ్డీ పోటీల ఫైనల్ మ్యాచ్‌ నిర్వహించగా.. కనమనపల్లి, కడేపల్లి గ్రామాల యువకులు గొడవకు దిగారు. రెండు గ్రామాలకు చెందిన యువకులు.. కుర్చీలు, కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story