తారాస్థాయికి కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం
Kesineni Brothers: సోదరుడు శివనాథ్ భార్య జానకి లక్ష్మిపై పోలీస్ కేసు పెట్టిన కేశినేని నాని
తారాస్థాయికి కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం
Kesineni Brothers: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. సోదరుడు శివనాథ్ భార్య జానకి లక్ష్మిపై పోలీస్ కేసు పెట్టారు కేశినేని నాని. తన ఎంపీ స్టిక్కర్‌ను కారుపై వేసుకొని జానకి లక్ష్మి తిరుగుతోందంటూ నెల రోజుల క్రితం ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విజయవాడ టీడీపీ ఎంపీ రేసులో కేశినేని శివనాథ్ ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో.. శివనాథ్ వల్ల రాజకీయంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న భావనలో ఉన్నారు కేశినేని నాని.
Next Story




