Andhra Pradesh: మూడు రాజధానుల అంశంపై త్వరలో క్లారిటీ

* ఇప్పటికే ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చలు * న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా బిల్లు తయారీపై దృష్టి

Shilpa
Updated on: 29 Nov 2021 11:11 AM IST
Clarification on Three Capital Subject will Come Soon in Andhra Pradesh
X

మూడు రాజధానుల అంశంపై త్వరలో క్లారిటీ(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: మూడు రాజధానుల అంశంపై త్వరలో క్లారిటీ రానుంది. ఇప్పటికే ఉన్నతాధికారులతో సీఎం జగన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా బిల్లు తయారీపై దృష్టి సారించినట్లు సమాచారం. ప్రస్తుతం సీఆర్డీఏ అమలులో ఉన్నందున అమరావతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది.


Shilpa

Shilpa

Next Story