Srisailam: శ్రీశైలం ఆలయంలో సీజేఐ రమణ దంపతులకు స్వాగతం

Srisailam: స్వామి, అమ్మవార్లను ధూళి దర్శనం చేసుకున్న ఎన్వీ రమణ

Rama Rao
Published on: 14 March 2022 6:21 AM IST
CJI NV Ramana Visits Srisailam Mallikarjuna Temple | AP News Today
X

శ్రీశైలం ఆలయంలో సీజేఐ రమణ దంపతులకు స్వాగతం

Srisailam: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు ధూళి దర్శనం చేసుకున్నారు. ముందుగా రాజగోపురం వద్ద వేద పండితులు మంగళవాయిద్యాల మధ్య ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం వారిని ఆలయంలోకి తీసుకువెళ్లి రత్నగర్భ గణపతి, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక ధూళి దర్శనం చేయించారు. అనంతరం వారు కంచి మఠంలో వేదపండితులు నిర్వహిస్తున్న చండీ, రుద్ర హోమాలను దర్శనం చేసుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story