CJI NV Ramana: కృష్ణాజిల్లా పొన్నవరంలో పర్యటించిన సీజేఐ ఎన్‌.వీ.రమణ

NV Ramana:*సీజేఐ ఎన్‌.వి.రమణను సన్మానించిన పొన్నవరం గ్రామ పెద్దలు *పుట్టిన ఊరు, కన్నతలంలి, మాతృభాషను ఎప్పటికీ మర్చిపోలేం

Sandeep Reddy
Updated on: 24 Dec 2021 4:45 PM IST
CJI NV Ramana to visit his native village Ponnavaram|AP News Online
X

కృష్ణాజిల్లా పొన్నవరంలో పర్యటించిన సీజేఐ ఎన్‌.వీ.రమణ

CJI NV Ramana: అన్ని సమస్యల పరిష్కారానికి ప్రజల ఐకమత్యమే మందు అన్నారు సీజేఐ ఎన్‌వీ.రమణ. తన స్వగ్రామం కృష్ణాజిల్లా పొన్నవరంలో పర్యటించిన సీజేఐ గ్రామంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పుట్టిన ఊరు, కన్నతలంలి, మాతృభాషను ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. తన ఎదుగుదలలో కుటుంబసభ్యుల సహకారం ఎంతో ఉందన్న సీజేఐ.. తెలుగువారి గొప్పదనం మరింత పెంచేలా అందరూ ప్రవర్తించాలన్నారు. ఈ సందర్భంగా సీజేఐ ఎన్‌.వీ.రమణను పొన్నవరం గ్రామ పెద్దలు సన్మానించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story