CJ NV Ramana: డాలర్‌ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించిన సీజేఐ ఎన్వీ రమణ

CJ NV Ramana: గుండెపోటుతో మృతిచెందిన డాలర్‌ శేషాద్రి భౌతికకాయానికి సీజేఐ ఎన్వీ రమణ నివాళులర్పించారు.

Sandeep Eggoju
Updated on: 1 Dec 2021 2:17 PM IST
CJI NV Ramana Pays Homage to Dollar Seshadri Physique
X

డాలర్‌ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించిన సీజేఐ ఎన్వీ రమణ 

CJ NV Ramana: గుండెపోటుతో మృతిచెందిన డాలర్‌ శేషాద్రి భౌతికకాయానికి సీజేఐ ఎన్వీ రమణ నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీజేఐ నేరుగా తిరుపతిలోని డాలర్‌ శేషాద్రి నివాసం వద్దకు చేరుకుని పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో పాటు కంచి పీఠం తరఫున వచ్చిన ప్రతినిధులు డాలర్‌ శేషాద్రి భౌతికకాయానికి నివాళులర్పించారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story