NV Ramana: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది

NV Ramana: తెలుగు రాష్ట్రాల్లో న్యాయమూర్తులను నియమించాం

Jyothi
Published on: 20 Aug 2022 12:39 PM IST
CJI NV Ramana CM Jagan Inaugurates Vijayawada Court Building
X

NV Ramana: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది 

NV Ramana: న్యాయస్థానాల్లో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతుందన్నారు సీజేఐ ఎన్వీ రమణ. విజయవాడ సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఎన్వీ రమణ.. ప్రజలకు న్యాయ వ్యవస్థ చేరువలో ఉండాలని ఆకాంక్షించారు. 250 మంది హైకోర్టు జడ్జీలను, 11మంది సుప్రీం కోర్టు జడ్జీలను నియమించగలిగానని ఎన్వీరమణ అన్నారు.

Jyothi

Jyothi

Next Story