Vijayawada: కోర్టు కాంప్లెక్స్‌ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.. పాల్గొన్న హైకోర్టు సీజే, సీఎం జగన్‌

Vijayawada: కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో మొక్కలు నాటిన సీఎం జగన్, సీజేఐ రమణ

Jyothi
Published on: 20 Aug 2022 10:41 AM IST
CJI NV Ramana CM Jagan Inaugurates Vijayawada Court Building
X

విజయవాడ కోర్టు భవన సముదాయం ప్రారంభోత్సవం

Vijayawada: విజయవాడ నగరంలో జిల్లా కోర్టు నూతన భవన సముదాయాన్నిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు హాజరయ్యారు. సిటీ సివిల్‌ కోర్టు భవన సముదాయ ప్రారంభ కార్యక్రమానికి ముందు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణను సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కోర్టు కాంప్లెక్స్‌ ఆవరణలో సీజేఐ రమణ, సీఎం జగన్‌లు కలిసి మొక్క నాటారు.

Jyothi

Jyothi

Next Story