CJI NV Ramana - AP Tour: ఈ నెల 24 నుంచి మూడ్రోజుల పాటు ఏపీలో సీజేఐ పర్యటన

CJI NV Ramana - AP Tour: 25న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీజేఐ

Shireesha
Published on: 19 Dec 2021 11:39 AM IST
CJI NV Ramana AP Tour From 24 12 2021 to 26 12 2021
X

CJI NV Ramana - AP Tour: ఈ నెల 24 నుంచి మూడ్రోజుల పాటు ఏపీలో సీజేఐ పర్యటన

CJI NV Ramana - AP Tour: ఈ నెల 24 నుంచి మూడ్రోజుల పాటు ఏపీలో సీజేఐ ఎన్వీ రమణ పర్యటించనున్నారు. తొలిసారి సీజే హోదాలో స్వగ్రామమైన కృష్ణాజిల్లా పొన్నవరానికి చేరుకోనున్నారు సీజేఐ. 25న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. 26న జరిగే ఏపీ న్యాయాధికారుల రెండవ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు సీజేఐ ఎన్వీ రమణ.

Shireesha

Shireesha

Next Story