Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

Tirumala: శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న జస్టిస్ చంద్రచూడ్

Shashank Gullapelli
Published on: 27 March 2024 2:38 PM IST
CJI Justice Chandrachud Visited Tirumala Temple
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

Tirumala: తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి ఆలయ అధికారులు... అర్చకులు స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా… ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story