AP CID Raids: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై సీఐడీ దూకుడు
AP CID Raids: ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సీఐడీ...
AP CID Raids: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై సీఐడీ దూకుడు
AP CID Raids: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంపై సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం నలుగురు నిందితులను వేర్వేరు ప్రాంతాల్లో విచారిస్తున్నారు. అప్పటి చైర్మన్ గంటా సుబ్బారావు సహా మరో ముగ్గురు షెల్ కంపెనీల ప్రతినిధిలు సీఐడీ అదుపులో ఉన్నారు.
అయితే అక్రమాలు జరిగినట్లు పూణేకి చెందిన షెల్ కంపెనీ ప్రతినిధులు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story




