logo
ఆంధ్రప్రదేశ్

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు..

CID Notice to Nara Chandrababu Naidu about Amaravati Capital Master Plan | AP Live News
X

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడీ నోటీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు..

Highlights

CID Notice: నారా చంద్రబాబు నాయుడు, నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్ బ్రాహ్మణి, లింగమనేని రమేష్ సహా...

CID Notice: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు సిద్ధమయ్యారు. అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు డిజైన్లలో అక్రమాలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదుచేసి సీఐడీ అధికారులు ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. 14 మందిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్ బ్రాహ్మణి, లింగమనేని రమేష్ సహా అప్పటి ప్రభుత్వ అధికారులను నిందితులుగా పేర్కొన్నారు.

Web TitleCID Notice to Nara Chandrababu Naidu about Amaravati Capital Master Plan | AP Live News
Next Story