మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

CID Notice: ఈనెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న సీఐడీ

Jyothi
Published on: 2 Oct 2023 10:55 AM IST
CID Notice to Former Minister Narayana
X

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు

CID Notice: మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇన్నర్‌ రింగ్ రోడ్ కేసులో నోటీసులు పంపించారు సీఐడీ అధికారులు. ఈనెల 4న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది సీఐడీ.

Jyothi

Jyothi

Next Story