CID Petition: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సీఐడీ మరో పిటిషన్

CID Petition: విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు

Shekhar G
Updated on: 9 Oct 2023 2:27 PM IST
CID Is Another Petition In The Inner Ring Road Case
X

CID Petition: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సీఐడీ మరో పిటిషన్

CID Petition: ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ.. విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. మాజీ మంత్రి నారాయణ సతీమణ రమాదేవీ, ప్రమీల, ఆవుల మణిశంకర్, రావూరి సాంబశివరావును ఇన్నర్ రింగ్‌ రోడ్ కేసులో.. నిందితులుగా చేరుస్తూ సీఐడీ మరో పిటిషన్ వేసింది.

Shekhar G

Shekhar G

Next Story