Chandrababu: స్కిల్ కేసులో సాక్షులు ఇచ్చిన వివరాలపై సీఐడీ ఫోకస్

Chandrababu: చంద్రబాబు ముందు ఉంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం

Shekhar G
Updated on: 24 Sept 2023 12:46 PM IST
CID Focus On Details Given By Witnesses In Skill Case
X

Chandrababu: స్కిల్ కేసులో సాక్షులు ఇచ్చిన వివరాలపై సీఐడీ ఫోకస్

Chandrababu: సీఐడీ అధికారులు చంద్రబాబును రెండో రోజు విచారిస్తున్నారు. స్కిల్ కేసులో సాక్షులు ఇచ్చిన వివరాలపైనే సీఐడీ ఫోకస్ చేసింది. షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపుపై ప్రశ్నలు సంధిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు కంపెనీలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి..? తర్వాత ఎందుకు ఆగిపోయాయనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్, సంబంధిత ఆధారాలను చంద్రబాబు ముందు ఉంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఐడీ అధికారులు.

Shekhar G

Shekhar G

Next Story