Chandrababu Arrest: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
Chandrababu Arrest: పీటీ వారెంట్‌పై నేడు చంద్రబాబును.. కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో మెమో దాఖలు
Chandrababu Arrest: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
Chandrababu Arrest: ఫైబర్ నెట్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. పీటీ వారెంట్‌పై ఇవాళ చంద్రబాబును కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండడంతో మెమో దాఖలు చేసింది సీఐడీ. శుక్రవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయకూడదని... సుప్రీంకోర్టు సూచించిన అంశాన్ని సీఐడీ కోర్టుకు తెలిపింది.
Next Story




