Chandrababu: చంద్రబాబు రిమాండ్‌ పొడిగించాలంటూ సీఐడీ మెమో దాఖలు

Chandrababu: చంద్రబాబును మరో 15 రోజుల పాటు.. రిమాండ్ పొడిగించాలని మెమోదాఖలు చేసిన సీఐడీ

Jyothi
Published on: 5 Oct 2023 12:29 PM IST
CID Filed a Memo to Extend the Remand of Chandrababu
X

Chandrababu: చంద్రబాబు రిమాండ్‌ పొడిగించాలంటూ సీఐడీ మెమో దాఖలు

Chandrababu: చంద్రబాబు రిమాండ్‌ పొడిగించాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. చంద్రబాబును మరో 15 రోజుల పాటు.. రిమాండ్ పొడిగించాలని మెమో దాఖలు చేసింది సీఐడీ. ఫైబర్‌నెట్ స్కామ్‌లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు తరపున వాదనలు విన్పిస్తున్న లాయర్ సిద్ధార్థ్.

Jyothi

Jyothi

Next Story