Anil Kumar Yadav: పక్కా ఆధారాలతో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది

Anil Kumar Yadav: చంద్రబాబు వ్యవహారాల్లో వీరి వాటా ఎంత ఉందోనని అనుమానం ఉంది

Shekhar G
Published on: 14 Sept 2023 1:32 PM IST
CID Arrested Chandrababu With Solid Evidence Says Anil Kumar Yadav
X

Anil Kumar Yadav: పక్కా ఆధారాలతో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది

Anil Kumar Yadav: చంద్రబాబు అవినీతి ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. పక్కా ఆధారాలతో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేస్తే పవన్‌కల్యాణ్ రోడ్లపై దొర్లడం ఎందుకంటూ ఎద్దేవా చేశారు. ఒక్క కేసు నుంచి కూడా చంద్రబాబు తప్పించుకునే అవకాశం లేదన్నారు మాజీ మంత్రి. స్కిల్ డెవలప్‌మెంటే కాదు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇతర అంశాల్లోనూ చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. అవినీతిలో జైలుకు పోయిన వారిని పరామర్శించడం చూస్తుంటే ఆ వ్యవహారాల్లో వీరి వాటా ఎంత ఉందోనన్న డౌట్ ప్రజల్లో కలుగుతుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story