West Godavari: ఏలూరు రూరల్ సీఐ, ఎస్సైల సస్పెండ్‌

*రెండు రోజుల క్రితం పోణంగిలో ఓ జాతరలో అశ్లీలనృత్యాలు *విచారణలో పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు నిర్ధారణ

Shilpa
Updated on: 23 Oct 2021 12:58 PM IST
CI and ASI Suspended in Eluru West Godavari
X

ఏలూరు రూరల్ సీఐ, ఎస్సైల సస్పెండ్‌(ఫైల్ ఫోటో)

West Godavari: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రూరల్ సీఐ, ఎస్సైలు సస్పెండ్‌‌కు గురయ్యారు. రెండు రోజుల క్రితం పోణంగిలో ఓ జాతరలో అశ్లీలనృత్యాలు జరిగాయి. అయితే పోలీసులు విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు విచారణలో నిర్ధారణ అయ్యింది. దీంతో సీఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్సై చావా సురేష్‌లను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Shilpa

Shilpa

Next Story