Chandrababu: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు

Chandrababu: చిత్తూరు సబ్‌ జైల్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్సీ... గౌనివాని శ్రీనివాసులను పరామర్శించనున్న చంద్రబాబు

Rama Rao
Published on: 20 Sept 2022 3:21 PM IST
Chittoor TDP Leaders gave a warm Welcome to Chandrababu
X

Chandrababu: రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. తిరుపతి, చిత్తూరు ఉమ్మడి జిల్లాల టీడీపీ నేతలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చిత్తూరు జిల్లా సబ్ జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గౌనివాని శ్రీనివాసులను పరామర్శించనున్నారు. అలాగే సబ్ జైల్‌లో ములాఖత్ ద్వారా కుప్పం టీడీపీ నేతలను కలుసుకొని.. వారిని కూడా చంద్రబాబు పరామర్శించనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story