Chittoor: ఎర్రచందనం దొంగల భరతం పడుతున్న చిత్తూరు పోలీసులు

Chittoor: తాజాగా 13 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

Sandeep Eggoju
Published on: 5 Sept 2021 2:04 PM IST
Chittoor Police Arrested 13 Sandalwood Smugglers
X

 ఎర్రచందనం దొంగల భరతం పడుతున్న చిత్తూరు పోలీసులు (ఫోటో ది హన్స్ ఇండియా)

Chittoor: చిత్తూరు జిల్లా పోలీసులు వరుస దాడులతో ఎర్రచందనం దొంగల భరతం పడుతున్నారు. తాజాగా 13మంది స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి కోటిన్నర రూపాయాల విలువైన 115 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో మాటేసి ఎర్రచందనం దుంగలను తరిలిస్తున్న కంటైనర్ ను గుర్తించారు. కంటైనర్ ముందు వెనకాల వాచ్‌ చేస్తూ వస్తున్న రెండు కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. స్మగ్లర్లు తమిళనాడు, చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story