సాయితేజ భౌతిక కాయం కోసం ఎదురు చూపులు, DNA ప్రక్రియ వల్లే ఆలస్యం...

Chittoor: DNA ప్రక్రియ వల్లే ఆలస్యం అన్న సాయి సోదరుడు...

Sandeep Eggoju
Updated on: 11 Dec 2021 11:46 AM IST
సాయితేజ భౌతిక కాయం కోసం ఎదురు చూపులు, DNA ప్రక్రియ వల్లే ఆలస్యం...
X

సాయితేజ భౌతిక కాయం కోసం ఎదురు చూపులు(ఫైల్ ఫోటో)

Chittoor: హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన సాయితేజ అంత్యక్రియల కోసం ఎగువరేగడిలో ఏర్పాట్లు జరుగుతన్నాయి. అయితే, రెండు రోజులైనా సాయితేజ భౌతికకాయం గ్రామానికి రాకపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామంలోనూ విషాధ ఛాయలు అలముకున్నాయి. దీనిపై స్పందించిన సాయితేజ సోదరుడు DNA ప్రక్రియ కోసమే ఆలస్యం అవుతుందని అధికారులు చెప్పినట్టు తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story