Chiranjeevi: సినిమా టిక్కెట్ల జీవోపై ఇపుడు మాట్లాడను

Chiranjeevi: అవసరమైతే రేపు ప్రెస్ మీట్లో చెబతా

Rama Rao
Published on: 8 March 2022 12:17 PM IST
Chiranjeevi Said Do not speak now about the AP movie tickets
X

Chiranjeevi: సినిమా టిక్కెట్ల జీవోపై ఇపుడు మాట్లాడను

Chiranjeevi: సినిమా టిక్కెట్ల పెంపుదల జీవో విడుదలపై ఇవాళ తానేమీ మాట్లాడబోనని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. సందర్భంకాదనీ, అవసరమైతే రేపు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెడుతామన్నారు చిరంజీవి. ఏది మాట్లాడిన కాంట్రవర్సీ అయ్యే అవకాశం ఉందన్నారు.

Rama Rao

Rama Rao

Next Story