భీమవరం బయలుదేరిన సినీనటుడు చిరంజీవి

అల్లూరి విగ్రహ ఆవిష్కరణలో పాల్గొననున్న చిరంజీవి

Rama Rao
Published on: 4 July 2022 10:10 AM IST
Chiranjeevi Reached Bhimavaram | AP News
X

రోడ్డు మార్గంలో భీమవరం బయలుదేరిన సినీనటుడు చిరంజీవి

Chiranjeevi: భీమవరంలో జరిగే అల్లూరి విగ్రహావిష్కరణకు సినీనటుడు చిరంజీవి కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు మెగాస్టార్ చిరంజీవి చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌నుంచి రోడ్డుమార్గంలో చిరంజీవి భీమవరం బయలుదేరారు.

Rama Rao

Rama Rao

Next Story