చింతమనేని హత్యకు షూటర్ నియామకం..?

*ప్రాణహాని ఉందంటూ ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్

Rama Rao
Published on: 5 Jun 2022 11:44 AM IST
Chintamaneni Prabhakar Have Been Expressed over the Safety of the Worries
X

చింతమనేని హత్యకు షూటర్ నియామకం..?

Chintamaneni Prabhakar: మాజీ ఎమ్మెల్యే చింతమనేని హత్యకు షూటర్‌ను నియమించారనే టాక్‌ వినబడుతుంది. దీంతో చింతమనేని భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ప్రాణహాని ఉందంటూ ఇటీవలే ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ కూడా వేశారు. అంతేకాదు హత్యకు షూటర్లని నియమిస్తున్నారంటూ ఆగంతకుడి నుండి తనకు ఫోన్ కాల్‌ వచ్చిందంటున్నారు చింతమనేని. ఇక ఈ ఫోన్‌కాల్‌పై దర్యాప్తు చేపట్టాలని పీఎస్‌లో చింతమనేని ఫిర్యాదు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story