AP News: కాంగ్రెస్‌లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా

AP News: షర్మిలా రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఉన్నమట్ల ఎలిజా

Shashank Gullapelli
Published on: 24 March 2024 9:13 PM IST
Chintalapudi MLA Vunnamatla Eliza joined Congress
X

AP News: కాంగ్రెస్‌లో చేరిన చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా

AP News: ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎలిజాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. చింతలపూడి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నమట్ల ఎలిజా పోటీచేసే అవకాశం ఉంది. వైసీపీలోని అసమ్మతి నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ఎలిజా తెలిపారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story