Tirumala: తిరుమలలో వైభవంగా చిన్నశేష వాహన సేవ

Tirumala: ఘనంగా తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు

Jyothi
Published on: 28 Sept 2022 10:50 AM IST
Chinna Sesha Vahana Seva At Tirumala
X

Tirumala: తిరుమలలో వైభవంగా చిన్నశేష వాహన సేవ

Tirumala: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చిన్న శేష వాహన సేవ నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి చిన్నశేషవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. చిన్న శేషవాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక రాత్రి 7 గంటల తర్వాత హంస వాహన సేవ నిర్వహించనున్నారు.

Jyothi

Jyothi

Next Story