Guntur: గుంటూరు జిల్లాలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటన

Guntur: గ్రంధి రిలీజియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన వరసిద్ది వినాయక ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేకపూజలు

Rama Rao
Published on: 7 Jun 2022 3:59 PM IST
Chinna Jeeyar Swamy Visit to Guntur District | AP News
X

Guntur: గుంటూరు జిల్లాలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి పర్యటన

Guntur: గుంటూరు జిల్లా గ్రంధి రిలీజియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన వరసిద్ది వినాయక ఆలయాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సందర్శించారు. ఆలయ ప్రతిష్ట మహోత్సవాలలో భాగంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. ఆలయ నిర్మాణంతో ఈప్రాంతంలో ఆధ్యాత్మిక కాంతి వెదజల్లుతోందన్నారు. మాన జీవితాన్ని యజ్ఞంలా చేయడానికి అనేక మార్గాలున్నాయన్నారు. సమాజానికి మంచి చేయాలన్న ఆలోచనతో ప్రతిఒక్కరూ ముందుకెళ్లాలన్నారు.

Rama Rao

Rama Rao

Next Story