ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

Chinna Jeeyar Swamy: జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రికి 3 గంటలు పట్టిందంటూ కామెంట్

Rama Rao
Published on: 19 May 2022 6:33 AM IST
Chinna Jeeyar Swamy Comments on the Condition of Roads in AP
X

ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన్న జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు

Chinna Jeeyar Swamy: ఏపీలో రోడ్ల పరిస్థితిపై చిన జీయర్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జంగారెడ్డి గూడెం నుంచి రాజమండ్రి రావడానికి మూడు గంటల సమయం పట్టిందన్నారు. ఒక్కో ప్రయాణంలో ఒడిదుడుకులు , గోతులు ఎక్కువ ఉండవచ్చంటూ చలోక్తులు విసిరారు. వైసీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం ఆహ్వానం మేరకు రాజమండ్రిలో చిన జీయర్ స్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు.

Rama Rao

Rama Rao

Next Story