జనసేన ఆఫీస్‌లో బాలల దినోత్సవం..పిల్లలకు నీతి కథల పుస్తకాలు ఇచ్చిన పవన్‌

జనసేన ఆఫీస్‌లో బాలల దినోత్సవం..పిల్లలకు నీతి కథల పుస్తకాలు ఇచ్చిన పవన్‌
x
Highlights

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చిల్ట్రన్స్‌డే సందర్భంగా జనసేన కార్యాలయానికి వచ్చిన బాలబాలికలు...

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో బాలల దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. చిల్ట్రన్స్‌డే సందర్భంగా జనసేన కార్యాలయానికి వచ్చిన బాలబాలికలు పవన్‌కల్యాణ్‌ను కలుసుకున్నారు. పిల్లలకి జనసేన అధినేత పవన్‌ నీతి కథలకు సంబంధించిన పుస్తకాలను ఇచ్చారు. చదువులో రాణించాలని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారికి పవన్‌ సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories