స్కూల్ పిల్లలపై లైంగిక దాడులకు యత్నించిన చిన్నారావు.. చితకబాదిన మహిళలు

Visakhapatnam: చిన్నారావును పీఎస్‌కు తరలించారు పోలీసులు...

Shireesha
Updated on: 6 Dec 2021 4:20 PM IST
Child Molestation Case on Rowdy Sheeter Domana Chinnarao | Telugu Online News
X

స్కూల్ పిల్లలపై లైంగిక దాడులకు యత్నించిన చిన్నారావు.. చితకబాదిన మహిళలు

Visakhapatnam: విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత తలెత్తింది. రౌడీషీటర్ దోమాన చిన్నారావుని స్థానిక మహిళలు చితకబాదారు. స్కూల్ పిల్లలకు పెన్నులు, పెన్సిల్ల ఆశ చూపి.. వారిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు చిన్నారావు. విషయాన్ని చిన్నారులు తల్లిదండ్రులకు చెప్పడంతో.. చిన్నారావుకు దేహశుద్ధి చేశారు. చిన్నారావును పీఎస్‌కు తరలించారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story