కాకినాడలో విద్యుత్ షాక్‌తో చిన్నారి మరణం
* ఇన్ఫెక్షన్ పెరగడంతో వైద్యులు రెండు కాళ్లూ తొలగించారు.
కాకినాడలో విద్యుత్ షాక్‌తో చిన్నారి మరణం
Kid Dies Of Electric Shock: తమ బిడ్డకు కరెంట్ షాక్ తగలడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఇన్ఫెక్షన్ పెరగడంతో వైద్యులు రెండు కాళ్లూ తొలగించారు. ఇక తమ కొడుకు నడవలేడని తెలిసినా కన్నపేగును కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కానీ ఇంతలోనే విధి వక్రించి చిన్నారి దర్శిత్ మృత్యుఒడికి చేరుకోవడం అందరినీ కన్నీరు పెట్టించింది. అధికారుల నిర్లక్ష్యానికి బలైన చిన్నారి దర్శిత్ తల్లిదండ్రుల పుత్రశోకానికి అంతులేకుండా పోయింది.
Next Story




