CM Jagan: కరోనాపై నేడు సీఎం జగన్‌ సమీక్ష

CM Jagan: కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ * ఈనెల 30తో ముగియనున్న కర్ఫ్యూ ఆంక్షలు

Sandeep Eggoju
Published on: 28 Jun 2021 9:16 AM IST
Chief Minister Jagan Review on Corona
X

సీఎం జగన్ (ఫైల్ ఇమేజ్)

CM Jagan: ఇవాళ కరోనాపై సీఎం జగన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కర్ఫ్యూ ఆంక్షల సడలింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఈనెల 30తో కర్ఫ్యూ ఆంక్షలు ముగియనున్నాయి. ఇక ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ఆంక్షలను సడలించనున్నట్లు తెలుస్తోంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story