గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ
x
Highlights

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని కోసం...

గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. ఏపీ సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీని కోసం బడ్జెట్‌లో ఒక వెయ్యి 150 కోట్లు కేటాయించారు. తొలి విడతలో 10 వేల రూపాయల లోపు డిపాజిట్లకు చెక్కులు పంపిణీ చేపట్టారు. రాష్ట్రంలో 3 లక్షల 69 వేల 655 మందికి 263.99 కోట్లు చెల్లించనున్నారు. త్వరలో 20 వేల లోపు డిపాజిటర్లకు కూడా చెక్కులు పంపిణీ చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories