అనంతపురం జిల్లాలో రైతుపై చిరుత దాడి
* చిరుత దాడిలో రైతు రామాంజనేయులు మృతి
అనంతపురం జిల్లాలో రైతుపై చిరుత దాడి
Cheetah Attack: అనంతపురం జిల్లాలో రైతుపై చిరుత దాడి చేసింది. దాడిలో గాయపడి రైతు రామాంజనేయులు మృతి చెందాడు. ఇవాళ ఉదయం పొలం పనులకు వెళ్తున్న రైతుపై చిరుత దాడి చేసింది. కళ్యాణదుర్గం మండలం కామక్కపల్లిలో ఘటన చోటు చేసుకుంది. ఘటనతో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. చిరుతను పట్టుకోవాలని అధికారులను కోరుతున్నారు.
Next Story




